- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మాజీ మంత్రి జోగి రమేష్‌కు చుక్కెదురు
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు చుక్కెదురు అయింది..

X
దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో మాజీ మంత్రి జోగి రమేష్(Former Minister Jogi Ramesh)కు చుక్కెదురు అయింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో జోగి రమేష్‌తో పాటు జోగి రాములు, అద్దేపల్లి బ్రదర్స్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇదే కేసులో మరో ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన వారి రిమాండ్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది.
కాగా ఈ కేసులో జోగి రమేష్ ఏ18 కాగా, జోగి రాము ఏ19గా, ఏ2గా జగన్ మోహన్ రావు ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో వీరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్ గడువు పొడిగించడంతో తిరిగి జైలుకు తరలించారు.
Next Story






