- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: విజయవాడలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబ ఆత్మహత్య చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయవాడ గొల్లపూడిలో జరిగింది. ఫణీంద్ర కుటుంబం చాలా కాలంగా గొల్లపూడిలో ఉంటోంది. తమ నివాసంలో ఫణీంధ్ర సహా ముగ్గురు ఆత్మహత్య చేసున్నారు. ఫణీంద్రకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
Next Story






