- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు
దివంగత సీఎం నందమూరి తారక రామారావుకు భారత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం నందమూరి తారక రామారావుకు భారత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘ఎన్టీఆర్ అంటే చరిత్ర. సినిమా అయినా రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తి. ఏదైనా చేయాలంటే భయపడే వ్యక్తి కాదు. క్రమ శిక్షణ అంటే ఎన్టీఆరే. తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్’ అని చంద్రబాబు కొనియాడారు. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లో ఏం రాణిస్తారని అన్నారు. కానీ చరిత్ర సృష్టించారు. సినిమాల్లో ఎన్టీఆర్ చేసిన పాత్రలు ఎవరూ చేయలేరు. సాధ్యం కాదు. మళ్లీ ఆయనే జన్మించాలి. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు. తెలుగు జాతి శాశ్వతంగా గుర్తు పెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్.’ అని చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Rajinikanth: NTR ఒక యుగ పురుషుడు: రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Next Story






