సీఐ విధులకు ఆటంకం.. పేర్నినానిపై ఎస్పీ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు...

సీఐ విధులకు ఆటంకం.. పేర్నినానిపై ఎస్పీ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌.పేట సీఐ విధులకు ఆటంకం కలిగించారని సీరియస్ అయ్యారు. పేర్నినానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజీ దగ్గర నిరసన కేసులో కొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నామని చెప్పారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్‌కు పేర్నినాని గ్రూపుగా వెళ్లారని ఎస్పీ తెలిపారు.

Next Story