- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటుకున్న చిన్ననాటి స్నేహితులు
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన కోలా సాయి శంకర్ కు స్నేహితులు ఆర్థికంగా చేయూతనిచ్చారు.

X
దిశ, కాజులూరు: కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన కోలా సాయి శంకర్ అనే యువకుడికి స్నేహితులు ఆర్థికంగా చేయూతనిచ్చారు. కోలా సాయిశంకర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. దీంతో అతను తాత్కాలికంగా ఉపాదిని కోల్పోయాడు. అంతేగాక వైద్యానికి అధికంగా ఖర్చు అవ్వడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. విషయం తెలుసుకొన్న తన చిన నాటి స్నేహితుడు ఆకులు అయ్యప్ప తన తోటి స్నేహితులకు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు. దీంతో తోటి స్నేహితులు కూడా చక్కగా స్పందించారు. వెంటనే రూ. 40 వేలు పోగు చేసి పంపారు. దీంతో పోగైన మొత్తాన్ని సాయి శంకర్ కుటుంబీకులు ఆకుల అయ్యప్ప అందించారు.
Next Story






