- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kodali Nani : లోకేష్‌కు అడ్డొస్తాడనే.. ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు
వైసీపీ కీలక, మాజీ మంత్రి నేత కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక, మాజీ మంత్రి నేత కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీలో చంద్రబాబు కొడుకు లోకేష్‌కు అడ్డొస్తాడనే.. జూ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్‌ను కాదని, నారా లోకేష్‌ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఏపీని అక్రమించాలని ఓ కులం పన్నగాలు పన్నుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే.. తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులం అయినట్లే అని వ్యాఖ్యానించారు.
Also Read....
Cm Jaganలా మోసం చేయను.. వాటిని మళ్లీ అమలు చేస్తాం: Chandrababu
Next Story






