ఈ సారి Chandrababu ఎమ్మెల్యేగా కూడా గెలవరు: Kodali Nani ఫైర్

by Satheesh |   (  Updated:2022-08-23 07:52:07  IST  )

టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డాడు.

Kodali Nani Says, Vallabhaneni Vamsi will Contest for YCP In Gannavaram
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డాడు. ఎన్టీఆర్, చిరంజీవి పేరు లేకుండా ఎన్నికలకు వెళ్తే.. పవన్, బాబు గుండు సున్నాతో సమానమని ఎద్దేవా చేశారు. వీరిద్దరికి వ్యక్తిగతంగా ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదు.. 60శాతం ఓటింగ్ ఉన్న జగన్‌ను వీళ్లు ఏం చేయగలరని ప్రశ్నించారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన పీడ విరగడవుతుందని నాని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా గెలవడని ఆయన జోస్యం చెప్పాడు.

Next Story