- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan:‘తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి’.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం, స్వాతంత్య్ర సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు(Tanguturi Prakasam Pantulu) వర్ధంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM jagan) ఘన నివాళులర్పించారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం, స్వాతంత్య్ర సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు(Tanguturi Prakasam Pantulu) వర్ధంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM jagan) ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో ‘స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Next Story






