- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో కీలక నిర్మాణం పూర్తి.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు
అమరావతిలో కీలక నిర్మాణం పూర్తి అయింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో కీలక నిర్మాణం పూర్తి అయింది. రాజధాని(Capital) అభివృద్ధి కోసం కార్యకలాపాలు సాగించేందుకు ప్రభుత్వం సీఆర్డీఏ కార్యాలయం(CRDA Office) నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణం పూర్తి అయింది. దాదాపు రూ. 257 కోట్లు వెచ్చించి 3,07, 326 చదరపు అడుగుల్లో మొత్తం 5 అంతస్తులో రాయపూడి వద్ద సీఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించారు. దీంతో ఈ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) చేతులు మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 13న ఉదయం 9.54కు సీఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఈ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనున్నారు.
Next Story






