ఒక్కరోజుతో ఆగదు.. నిరంతర ప్రక్రియ: అమరావతిపై చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-11 10:23:39  IST  )

ఏపీ రాజధానిగా మావిగన్ ప్రాంతాన్ని ప్రకటించాలంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ డిమాండ్ చేయడంతో పాటు అమరావతిపై విమర్శలు చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు...

ఒక్కరోజుతో ఆగదు.. నిరంతర ప్రక్రియ: అమరావతిపై చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా మావిగన్(AP Capital Mavigan) ప్రాంతాన్ని ప్రకటించాలంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్(YS Jagan) డిమాండ్ చేయడంతో పాటు అమరావతి(Amaravati)పై విమర్శలు చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పందించారు. అభివృద్ధే జగన్ విమర్శలకు సమాధానం చెబుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఓఆర్ఆర్, ఎయిర్ పోర్ట్, ఐటీల వల్లే హైదరాబాద్(Hyderabad) ఆదాయం పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి నిరంతరం కొనసాగడానికి సైబరాబాద్(Cybarabad) అని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి కూడా అదే మాదిరిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అభివృద్ధి ఒక్కరోజుతోనే ఆగదని, అది నిరంతరం ప్రక్రియ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story