Kesineni Nani : టీడీపీపై కేసినాని నాని సంచలన వ్యాఖ్యలు

by Seetharam |   (  Updated:2023-06-08 08:14:54  IST  )

కేసినేని నాని టీడీపీ అధిష్టానంపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలు తనవెంటే ఉన్నారని..అవసరమైతే విజయవాడలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి గెలిచి తీరుతానని అన్నారు.

Kesineni Nani : టీడీపీపై కేసినాని నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: కేసినేని నాని టీడీపీ అధిష్టానంపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలు తనవెంటే ఉన్నారని..అవసరమైతే విజయవాడలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి గెలిచి తీరుతానని అన్నారు. ఇన్‌ఛార్జ్‌లెవరు..వాళ్లు గొట్టంగాళ్లు అని పార్టీ ఇన్‌చార్జ్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు! మహానాడుకు పార్టీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని నాని మండిపడ్డారు. విజయవాడ ప్రజలు ఎప్పటికీ తనవెంటే ఉంటారన్నారు. విజయవాడ ప్రజలనడిగితే తనకున్న ఆదరణేంటో తెలుస్తుందని అన్నారు. ఈ సారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసైనా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు నాని. తాను మంచి వాడిని కాబట్టే ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయని తెలిపారు.

Read more:

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

Next Story