- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
కర్ణాటక ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఆర్టీసీ బస్సు(Karnataka RTC bus)కు ప్రమాదం జరిగింది. వర్షం పడటంతో బస్సు అదుపు తప్పింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పక్కనున్న గుంతలోకి బస్సు ఒరిగిపోయింది. శ్రీశైలం(Srisailam) నుంచి బెంగళూరు(Bengaluru)కు వెళ్తుండగా ఈ ఘటన దోర్నాల ఘాట్ రోడ్డు(Dornala Ghat Road)లో జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వీరిని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు(APS RTC bus)లో దోర్నాలకు తరలించారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపారు. ఈ ఘటనపై రెండు రాష్ట్రాల అధికారులు ఆరా తీశారు.
Next Story






