- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదానికి గురైన కన్యాకుమారి-ముంబై ఎక్స్‌ప్రెస్
by Yella Dhawani Reddy |
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం కన్యాకుమారి-ముంబై ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే రైలు సిబ్బంది గుర్తించి, నందలూరు రైల్వేస్టేషన్ దగ్గర రైలును నిలివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో స్పందించి మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సాంకేతిక లోపంతో మంటలు చెలరేగిట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Next Story






