- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
by Naga Rani Yarlagadda |
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో 11 మంది నిందితుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండటంతో.. వారిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ గడువును పెంచాలని కోరారు. సిట్ అభ్యర్థనతో ఏకీభవించిన కోర్టు 11 మంది నిందితుల రిమాండ్ ను ఈ నెల 23 వరకూ పొడింగించింది.
రాజ్ కెసిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి పీఏ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలు ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్నారు.
Next Story






