AP News : తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

by Muthe.Rajitha |

తిరుపతి(Tirupati)లో ఈనెల 6న శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.

AP News : తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో ఈనెల 6న శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణ(Judicial Enquiry) కు ఆదేశించింది. హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story