చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

by Vemula.Srinu Prasad |

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది...

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Former Minsiter Chevireddy Baskar Reddy) అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన జైలులో అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం చికిత్స కోసం కోర్టు అనుమతి కోరుతున్నారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స కోసం అనుమతివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణను ప్రస్తుతం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న జరిగే విచారణలో తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story