- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, kalyan Ram నివాళులు
ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ నివాళులర్పించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామరావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
Also Read....
Next Story






