Breaking: జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్ లభించింది...

Breaking: జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(Journalist Kommineni Srinivasarao)కు బిగ్ రిలీఫ్ లభించింది. సాక్షి చానెల్‌లో అమరావతి రైతులు, మహిళలపై కించపర్చేలా డిబేట్ నిర్వహించడంతో పాటు అసభ్యకర ప్రశ్నలు వేయడంపై కొమ్మినేనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారించిన ధర్మాసనం.. కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. కొమ్మినేని విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Next Story