- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముద్రగడ జనసేనలో చేరితే పార్టీ బలం పెరుగుతుంది: బొలిశెట్టి
by GSrikanth |
ఎన్నికల వేళ జనసేన నేతలు దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇదే క్రమంలో పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన నేతలు దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇదే క్రమంలో పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరోసారి ముద్రగడతో భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కిర్లంపూడి వచ్చినప్పుడు ముద్రగడను కలుస్తారని చెప్పారు. అంతేకాదు.. 22వ తేదీ లోపే పవన్ కల్యాణ్ కిర్లంపూడి పర్యటన ఉంటుందని అన్నారు. పవన్ కల్యాణ్‌తో చర్చించి పార్టీలో చేరుతానని ముద్రగడ చెప్పారని బొలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పార్టీలో చేరితో జనసేనకు బలం పెరుగుతుందని వెల్లడించారు.
Next Story






