Breaking: పవన్ కల్యాణ్‌కు జ్వరం.. ఉపిరితిత్తుల్లో నిమ్ము

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-04-20 14:28:26  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జర్వంతో బాధపడుతున్నారు....

Breaking: పవన్ కల్యాణ్‌కు జ్వరం.. ఉపిరితిత్తుల్లో నిమ్ము
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జర్వంతో బాధపడుతున్నారు. అంతేకాదు ఆయన ఊపరితిత్తుల్లో నిమ్ము చేరింది. దీంతో శ్వాస తీసుకోవడంలో పవన్ ఇబ్బంది పడుతున్నారు. అయితే విజయభేరీ యాత్రను మాత్రం కొనసాగిస్తున్నారు. తనకు జ్వరం వస్తున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు, కార్యకర్తలకు పవన్ కీలక విజ్ఞప్తి చేశారు. గజమాలాలు ఏర్పాటు చేయొద్దని.. అలాగే పూలు చల్లొద్దని పవన్ సూచించారు.

కాగా పవన్ కల్యాణ్ గతంలోనూ జ్వరంతో బాధపడ్డారు. అయితే హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని పిఠాపురం నుంచి విజయభేరీ యాత్రను కొనసాగించారు. ప్రస్తుతం మళ్లీ జ్వరంతో బాధపడుతుండటంతో జనసేన శ్రేణులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పవన పూర్తిగా కోలుకున్న తర్వతే యాత్ర కొనసాగించాలని కోరుతున్నారు.

Read More...

అల్లు అర్జున్‌పై పొగడ్తలు.. పవన్‌పై సెటైర్లు

Next Story