బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరికి జనసేన అధినేత పవన్ విషెస్

by Javid Pasha |   (  Updated:2023-07-05 12:13:22  IST  )

బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపికైన దగ్గుబాటి పురంధేశ్వరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరికి జనసేన అధినేత పవన్ విషెస్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపికైన దగ్గుబాటి పురంధేశ్వరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమితులైన శ్రీమతి డి.పురంధేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన శ్రీమతి పురంధేశ్వరి గారు కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకు వెళ్తారనే భావన ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పవన్ ట్విట్టర్ తెలిపారు.

Read More..

బీజేపీ ఏపీ కొత్త చీఫ్ పురంధేశ్వరికి సోము వీర్రాజు శుభాకాంక్షలు

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి

Next Story