- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటన: అధికారికంగా ప్రకటించిన JSP
తెలంగాణలో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు...

X
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో జనసేన(Janasena) పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్(Jana Sena Party General Secretary Talluri Ram) ప్రకటించారు. అలాగే తెలంగాణలో జరగబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీలో ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఎన్నికల కోసం అడ్‌హక్ కమిటీలు వేసుకున్నామన్నారు. పొత్తు లేకపోయినా జనసేన పోటీకి సిద్ధంగా ఉన్నామని తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే సర్దుబాటు చేసుకుంటామని చెప్పారు. తెలంగాణలో పార్టీ కోసం కష్టపడి పోటీ చేయాలనుకున్న వాళ్లకు ఛాన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణపై పవన్ కల్యాణ్‌కు అవితమైన ప్రేమ ఉందని తాళ్లూరి రామ్ తెలిపారు.
READ MORE ....
‘ఇండియన్ టైగర్’గా పవన్ కల్యాణ్‌కు బిరుదు
Next Story






