జనసేన ఎమ్మెల్యేకు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు

by Thanuru Gopichand |

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అస్వస్థతకు గురయ్యారు.

జనసేన ఎమ్మెల్యేకు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు
X

దిశ, నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నాయకర్‌కు టైపాయిడ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Next Story