- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరవ శ్రీధర్ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ: శివశంకర్
by Vemula.Srinu Prasad |
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని జనసేన కమిటీ సభ్యుడు శివశంకర్ తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar) వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని విచారణ జనసేన కమిటీ సభ్యుడు శివశంకర్(Jana Sena Committee Member Siva Shankar) తెలిపారు. శ్రీధర్‌తో పాటు 50 మందిని ఇప్పటికే ఈ ఇష్యూలో విచారించామని ఆయన పేర్కొన్నారు. విచారణలో చాలా కీలక విషయాలు తెలిశాయన్నారు. ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని చెప్పారు. వైసీపీ నేతల పాత్ర ఏ మేరకు ఉందనేది విచారిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కీలకమైన ఆధారాలను సేకరించామని, బాధితురాలు వీణ సీల్డ్ కవర్‌లో వివరాలు పంపారని శివశంకర్ పేర్కొన్నారు.
Next Story






