- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా
by Yella Dhawani Reddy |
ప్రకాశం జిల్లాలో రేపు చేపట్టాల్సిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్జగన్పర్యటన వాయిదా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకాశం జిల్లాలో రేపు చేపట్టాల్సిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా పర్యటన వాయిదా వేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వాతావరణం అనుకూలించిన తర్వాత జగన్ ప్రకాశం జిల్లా పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది.
Next Story






