- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ ఉద్యోగులకు.. షాక్ ఇచ్చిన జగన్ సర్కార్?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని ఆ బిల్లును అపార్టమెంట్లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు ఉంటున్న ప్లాట్‌ల విద్యుత్ బిల్లులు చెల్లించాలని GAD అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది. ఈ క్రమంలో పరిమితులకు మించి పవర్ ఉపయోగించుకున్న ఉద్యోగులు బిల్లు చెల్లించాలని జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే వారి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని వెల్లడించారు.
Read More..
Next Story






