వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి:వైఎస్ జగన్ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-24 11:59:41  IST  )

నటుడు ధర్మేంద్ర కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని జగన్ ట్వీట్ చేశారు..

వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి:వైఎస్ జగన్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత సినీ నటుడు ధర్మేంద్ర(Actor Darmendra) మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. దీంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మరణంపై ప్రముఖులు సంతాపం ప్రకటిస్తు్న్నారు. ధర్మేంద్ర కటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ట్వీట్ చేశారు. ‘‘ధర్మేంద్ర మరణంబాధాకరం. సినీ హీరోగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి.’’ అని జగన్ పేర్కొన్నారు.

Next Story