నా క్యారెక్టర్ జగన్ అంతరాత్మకే తెలుసు

by Anil Sikha |
నా క్యారెక్టర్ జగన్ అంతరాత్మకే తెలుసు
X

దిశ, డైనమిక్ బ్యూరో తాను భయపడే వాడినో కాదో వైయస్ జగన్ కు తెలుసని మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలని నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగె వ్యక్తినో కాదు జగన్ అంతరాత్మకు తెలుసు అన్నారు. జగన్ తో పాటు తాను కూడా జైల్లో ఉన్న విషయాన్నీ గుర్తు చేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో విలువలతో ఉన్నారన్నారు. లొంగిపోయే వ్యక్తిని అయితే జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఇరుక్కునే వాడిని కాదన్నారు

Next Story