- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం ?
by velandi.Saikiran |
సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో షౌకత్ అనే వ్యక్తి ఈవెంట్ లో కరెంట్ షాక్ తో మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: సింగర్ మంగ్లీకి మరో ఊహించని పరిణామం ఎదురైంది. సింగర్ మంగ్లీ ఈవెంట్ లో తాజాగా విషాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురంలో శుభారంబ్ పేరుతో ఓ వేడుక నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈవెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో సింగర్ మంగ్లీ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో యువకుడు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వేణుగోపాల్ నగర్ కు చెందిన షౌకత్ అనే వ్యక్తి ఈవెంట్ లో కరెంట్ షాక్ తో మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Next Story






