- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Smart Meter's : స్మార్ట్ మీటర్లలో అధిక బిల్లులపై విచారణ
by Thanuru Gopichand |
విద్యుత్ వినియోగంలో డిజిటల్ మీటర్ల స్థానంలో కొత్తగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆరోపణలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్స్పం దించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : విద్యుత్ వినియోగంలో డిజిటల్ మీటర్ల స్థానంలో కొత్తగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆరోపణలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati) స్పందించారు.క్షేత్రస్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరుపై విచారణకు ఆయన ఆదేశించారు. రేపటికల్లా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు తెలియజేశారు. స్మార్ట్ మీటర్లతో బిల్లు ఎక్కువ వచ్చిందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు
Next Story






