- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ లో ఇంటర్ హాల్ టిక్కెట్లు
by Thanuru Gopichand |
ఏపీలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు వాట్సాప్ లో కూడా పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

X
దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు వాట్సాప్ లో కూడా పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. 95523 00009 నంబర్ ద్వారా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇదే విధానంలో అందజేశారు. ఏపీలో ఇంటర్ మొదటి రెండు సంవత్సరాలు దాదాపు పది లక్షల మంది చదువుతున్నారు. మీరు ఇప్పుడు ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో మన మిత్ర ద్వారా సేవలను ఎంచుకొని ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Next Story






