- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ విద్యార్థులకు BIG అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇంటర్మీడియట్ పరీక్షల(Inter Exams) షెడ్యూల్ విడుదల అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ పరీక్షల(Inter Exams) షెడ్యూల్ విడుదల అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకూ జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు(AP Intermediate Board) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23వ తేదీ వరకూ జరుగనున్నాయి.
Next Story






