- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indigo Flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
by Muthe.Rajitha |
మరో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మరో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) అయింది. బెంగుళూరు నుంచి హైదరాబాద్(Bengaluru - Hyderabad) వస్తున్న ఇండిగో విమానం(Indigo Flight) గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. 200 మంది ప్రయాణికులతో బెంగుళూరు నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల గన్నవరం ఎయిర్పోర్టుకు సమాచారం అందించగా.. విమానాశ్రయ సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతివ్వగా.. విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






