జె అంటే జగన్ జె అంటే జోష్ : పునీత్ దాల్మియా భారత గ్రూప్ ఎండీ

by Dishanational2 |
జె అంటే జగన్ జె అంటే జోష్ : పునీత్ దాల్మియా భారత గ్రూప్ ఎండీ
X

దిశ, ఉత్తరాంధ్ర : జె అంటే జగన్, జె అంటే జోష్ .. అంటూ పునీత్ దాల్మియా భారత గ్రూప్ ఎండీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అన్నారు. సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. మరోవైపు ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో జరిగిన ఏ పారిశ్రామికవేత్తల సదస్సు కి కూడా ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. ఇప్పుడు ఏకంగా 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో కలిసి విశాఖ వచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విశాఖ నగరంలో ప్రారంభమైంది. దీనిలో 45 దేశాల ప్రతినిధులు తో పాటు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, జీఎంఆర్, కరణ్ ఆదాని, సంజీవ్ బజాజ్, సజ్జన్ జిందాల్, ప్రీతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed