- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్యాణదుర్గంలో ఎలుగుబంటి రచ్చరచ్చ.. భయంతో జనం పరుగో..పరుగు
కల్యాణదుర్గంలో ఓ ఎలుగుబంటి సంచరిస్తూ.. హల్‌చల్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : కల్యాణదుర్గంలో ఓ ఎలుగుబంటి సంచరిస్తూ.. హల్‌చల్ చేసింది. ఈ క్రమంలో దానిని చూసిన జనం ఒకసారిగా భయంతో పరుగులు తీశారు. పట్టణంలోని కోటవీధిలోని ఆంజనేయ స్వామి గుడి ఎదుట ఎలుగుబంటి తిరుగుతుండటం చూసి కొంతమంది కొందరు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, అది ఏకంగా గ్రామంలోకి రావడంతో కొందరు అటవీ శాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు యత్నించారు అది మరో చోటికి వెళ్లిపోయింది.
Next Story






