- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను హత్యచేసిన భర్త
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది....

X
దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మమతా అనే మహిళను ఆమె భర్త తిప్పేస్వామి రాడ్డుతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న SI రాంభూపాల్ మంగంపల్లికి వెళ్లారు. మమత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Next Story






