- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ వ్యవహారంతో విద్యార్థి బలవన్మరణం
by Taduka Kalyani |
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, మొయినాబాద్ : మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నక్కలపల్లి గ్రామానికి చెందిన కోడిచెర్ల రమేశ్ ఫిర్యాదు మేరకు.. ఆయన కుమారుడు కె.అనిల్ కుమార్ (24) విద్యార్థి, చిన్నప్పటి నుంచి అజీజ్‌నగర్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఇంట్లోని ఐరన్ రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రేమ వ్యవహారమే అనిల్ కుమార్ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






