- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో డ్రగ్స్ కలకలం.. తనిఖీలు
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో డ్రగ్స్(Drugs) కలకలం రేగింది. దురంతో ఎక్స్‌ప్రెస్(Duronto Express)లో ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్(Eagle Team, Task Force) తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి దగ్గర డ్రగ్స్ పట్టుబడింది. దీంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే వైసీపీ(Ycp) స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం డ్రగ్స్ తీసుకొచ్చినట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ మేరకు కొండారెడ్డిని కూడా టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






