- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనకదుర్గమ్మకు భారీ బంగారు ఆభరణం
by Vemula.Srinu Prasad |
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు భారీ బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు భారీ బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. అమ్మవారిపై ఉన్న భక్తితో నిజామాబాద్‌లోని ద్వారకా నగర్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్ 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందజేశారు. ఈ హారంలో పచ్చలు, ఎరుపు రాళ్లు (కెంపులు) పొదిగి ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.16,30,000 నుంచి రూ.16,70,000 (పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా ఆలయ ఆధికారులు తెలిపారు.
Next Story






