- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెజవాడలో భారీ అగ్ని ప్రమాదం
by Thanuru Gopichand |
విజయవాడలో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడలో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సితార సెంటర్లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. లోపల గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న భవానీపురం పోలీసులు హుటాహుటిన ఎగ్జిబిషన్ ప్రాంతానికి చేరుకొని ఫైర్ సిబ్బందితో కలసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






