- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత
హోం మంత్రి అనిత సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా 30 మంది ఖైదీలకు రాఖీ కట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని హోంమంత్రి అనిత (Home Minister Anita) ఇవాళ విశాఖపట్నంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జైళ్ల శాఖ అధికారులకు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, 30 మంది ఖైదీలకు రాఖీ కట్టారు. అనంతరం గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
Next Story






