భక్తి భావాలను వ్యాపారం చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. రాజ్యసభ సభ్యులు జీవీఎల్

by Chukka Sudharani |   (  Updated:2023-01-12 08:08:22  IST  )

దేవాలయాలపై దాడులు, టీటీడీ వసతి గదుల అద్దెలు పెంపు నకు నిరసనగా బిజెపి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టింది రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లా

భక్తి భావాలను వ్యాపారం చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. రాజ్యసభ సభ్యులు జీవీఎల్
X

దిశ, ఉత్తరాంధ్ర: దేవాలయాలపై దాడులు, టీటీడీ వసతి గదుల అద్దెలు పెంపు నకు నిరసనగా బిజెపి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టింది రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశాఖ జిల్లా కలెక్టర్ కి బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అంద జేయడం జరిగింది అంతకుముందు కలెక్టరేట్ ఎదుట బిజెపి శ్రేణులు హిందూ దేవాలయ దాడులు పై ఏపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు టిటిడి వసతి గదుల అద్దెలు పెంపు సరికాదని నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ హిందూ దేవాలయ పరిరక్షణ వైసీపీ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు మరోవైపు టిటిడి ప్రస్తుత గదులు హద్దులు పెంచుతూ కార్పొరేట్ తరహాల వ్యవహరిస్తున్నారని విమర్శించారు సందర్భంగా రాష్ట్ర సమస్యలను కేంద్రానికి నివేదించమని జివిఎల్ తెలిపారు

Also Read...

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి: CM Jagan tweeted

Next Story