- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు
by Muthe.Rajitha |
విద్యార్థులు స్థానికతపై ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులు స్థానికతపై ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఇంటర్మీడియేట్ తోపాటు నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన వారే స్థానికులుగా పరిగణింపబడతారని పేర్కొంది. స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో క్లియర్ గా మెన్షన్ చేసారని చెప్పింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్నవారే స్థానికులుగా పరిగణింపబడతారని లేదా స్థానికులు కారని తెలిపింది. స్థానికత అంశంపై పలువురు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లగా.. స్థానికతపై హైకోర్టు ఫుల్ బెంచ్ వెలువరించిన తీర్పు ఇప్పటికే ఉందని, వారి పిటిషన్ ను కొట్టివేసింది.
Next Story






