- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు!
by Ajay Maddhiboyina |
రాష్ట్రంలోని జడ్జీలకు ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని చెప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని జడ్జీలకు ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని చెప్పింది. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ తీర్పును అనుసరించాలని హైకోర్టు సూచించింది. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని ఆదేశించింది. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా.. లేదా... మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా సర్క్యులర్ అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేసింది.
Next Story






