- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. అల్లూరి జిల్లాలోనూ భారీగా వానలు కురిశాయి. అయితే పాడేరు పెదబయలు మండలాల సరిహద్దులో చెక్కరాయి ఉంది. భారీ వర్షాల దెబ్బతో ఈ గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే తన కుమారుడితో కలిసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ఓ తండ్రి సాహనం చేశారు. తన భుజాలపై కుమారుడికి ఎత్తుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును తండ్రి కాంతారావు దాటారు. వర్షాలు పడితే వాగు దాటాల్సిందేనని ఆయన తెలిపారు. ఈ వాగులో వంతెన నిర్మిస్తే పాడేరు పెదబయలు మండలాల సరిహద్దు దూరం దగ్గుతుందని పేర్కొన్నారు.
Next Story






