- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananthapur: ఉదయం భారీ వర్షం.. జలదిగ్బంధంలో ఇళ్లు, కాలనీలు
అనంతపురంలో భారీగా వర్షం కురుస్తోంది...

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapur)లో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు(Rain Water) చేరింది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పలు చోట్ల ఇళ్లను వర్షపు నీరు చుట్టుముట్టింది. ప్రజాశక్తి నగర్, సీపీఐ కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లపైనా నీరు నిలిచిపోయింది. స్థానిక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. దీంతో ఎండీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టారు.
Next Story






