ఏపీకీ భారీ వర్ష సూచన

by samatah |

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అ

ఏపీకీ భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, సోమవారం నాటికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం కారణంగా, రాష్ట్రంలోని, ల్లూరి, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story