- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికాసేపట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ
by Seetharam |
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సుబ్బారావు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుపై మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయిజ అయితే ఈ అంశంపై సీఐడీ తమ వాదనలు వినిపించాల్సి ఉంది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరుతారా? లేకపోతే సమర్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Next Story






