- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబ్బయ్యచౌదరిపై రూమర్స్.. స్పందన ఇదే..!
పార్టీకి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దూరంగా ఉంటున్నారన్న రూమర్స్‌పై స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party)కి, నియోజకవర్గానికి, స్థానిక నేతలకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Former Mla Abbayya Chowdary ) దూరంగా ఉంటున్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా స్పందించారు. పార్టీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని తెలిపారు. వైఎస్ జగన్(Ys Jagan)పిలిస్తే వెళ్లలేదన్నది అవాస్తమని కొట్టిపారేశారు. తాము తొలి నుంచి వైఎస్ కుటుంబంతోనే ఉన్నామని, ఎప్పటికీ ఉంటామని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. 18 నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, కేసులకు భయపడతమని చెప్పారు. రాష్ట్రంలో మూడు కోడిపందాలు, ఆరు బెల్టుషాపుల్లా పాలన సాగుతోందని విమర్శించారు. జగన్ హయాంలో తాను అవినీతి చేశానని రుజువు చేయాలని సవాల్ విసిరారు. దెందులూరు(Denduluru)లో ఎలాంటి గొడవలకు, ఘర్షణలకు తావులేదన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తే సపోర్ట్ చేస్తామని మాజీ ఎమ్మెల్యే అబయ్య చౌదరి వెల్లడించారు.






