- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలపై వేధింపులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం
by Sathputhe Rajesh |
హోం శాఖపై సీఎం జగన్ గురువారం రివ్యూ నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హోం శాఖపై సీఎం జగన్ గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వేధింపులకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దిశయాప్‌పై మరోసారి డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నివారించాలన్నారు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంత్రి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Next Story






